Spread the love

యూ ట్యూబర్ హర్షసాయిపై సజ్జనార్ ఫైర్

TG: యూ ట్యూబర్ హర్షసాయిపై RTC ఎండీ సజ్జనార్ ఫైరయ్యారు. హర్షసాయి మాట్లాడిన ఓ వీడియో షేర్ చేస్తూ.. ‘చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో. బుద్దుందా అసలు! . వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లూయెన్సర్లను అన్ఫాలో చేయండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి’ అని ట్వీట్ చేశారు.