Spread the love

మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరాన సమ్మక్క సారలమ్మ చిన్న జాతర సందర్బంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని అలాగే మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవార్లకు ఓడి బియ్యం మరియు వస్త్రాలను సమర్పించిన మహిళా నాయకురాలు, నాయకులు..