బాపూజీ వృద్ధాశ్రమంలో శానం నరేంద్రనాథ్ తృతీయ వర్ధంతి కార్యక్రమం.
(పల్నాడు జిల్లా)చిలకలూరిపేట: పట్టణంలోని జాగు పాలెంకుచెందిన శానం నరేంద్రనాథ్ తృతీయ వర్ధంతి సందర్భంగా బాపూజీ వృద్ధాశ్రమంలో మిత్ర బృందం ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమంలో తోట మల్లికార్జున రావు, ఉమ్మడి గుంటూరు జిల్లా బ్లూ క్రాస్ మెంబర్ సురేష్ కుమారు,కఠారి సుధాకర్, అన్నపరెడ్డి నాగేశ్వరరావు, (పెయింటింగ్ కాంట్రాక్టర్) ప్రగాడ రాజశేఖర్,చెందు కిషోర్, కాసా భార్గవ్ మరియు జగపాలెం యూత్ పాల్గొన్నారు
బాపూజీ వృద్ధాశ్రమంలో శానం
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…