TEJA NEWS

మల్దకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్ గ్రామానికి చెందిన బాలు అనే ట్రాక్టర్ యజమాని తన డ్రైవర్ శంకర్ ద్వారా అక్రమంగా తీసుకుని తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ సురేష్ ట్రాక్టర్ పట్టుకొని సీజ్ చేసి డ్రైవరు దాని యజమాని పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.


TEJA NEWS