TEJA NEWS

ఆర్‌బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియామకం

హైదరాబాద్:
ప్రస్తుత ఆర్.బి.ఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ స్థానంలో నూతన ఆర్బిఐ గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా పదవి బాధ్యతలు చేపట్టను న్నారు.ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి

రేపు డిసెంబర్ 10, 2024 తో పదవీకాలం ముగియ నున్న శక్తికాంత దాస్ స్థానం లో మల్హోత్రా బాధ్యతలు స్వీకరించనున్నారు ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా మల్హోత్రా బాధ్యతలు చేపడతారు.

సంజయ్ మల్హోత్రా రాజస్థాన్ కేడర్ కు చెందిన 1990 బ్యాచ్ ఐఏస్ అధికారి. వి నేపథ్యంలో నూతన ఆర్.బి.ఐ గవర్నర్ గా సంజయ్ మల్హోత్రాకు కీలక బాధ్యతలు అప్పగి స్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, కాగా రేపటి నుంచిఈ పదవిలో కొనసాగుతారు..


TEJA NEWS