
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని..
దేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించండి
- ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన ఎంపీ. Dk. అరుణ, ఇతర తెలంగాణ ఎంపీలు
- సంత్ సేవాలాల్ జయంతిని దేశ వ్యాప్తంగా అదికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు వినతిపత్రం
- ఈ భేటీలోMPలు DK అరుణ, రఘునందన్ రావు, కొండావిశ్వేశర్ రెడ్డి, గడ్డం నాగేష్ , మాజీ ఎంపీ సీతారాం నాయక్, పార్టీ ST మోర్చా నేతలు
