
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ కి చెందిన చిట్టి వీరాసేన రెడ్డి తల్లి గారైన చిట్టి అన్నమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు….
