
హుస్నాబాద్ కు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కి కృషి చేసిన రాష్ట్ర బీసీ మరియు రోడ్డు రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ని మినిస్టర్ క్వార్టర్ లో కలిసి శాలువా తో సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి .అనంతరం మిఠాయి పంచి ఆనందం వ్యక్తం చేశారు
