
కావునూరు ఎంపీటీసీ విజేశ్ ని పరామర్శించిన
మాజీ మంత్రి రోజా
నిండ్ర మండలం కావునూరు నందు ఎంపీటీసీ విజెష్ ఇటీవల కాలంలో బైక్ యాక్సిడెంట్ చెయ్యి వీరికి హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న విశేష్ గారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితినీ అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి రోజా

ఈ కార్యక్రమంలో మండలం వైఎస్ఆర్సి పార్టీ ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.