TEJA NEWS

షాద్ నగర్ మున్సిపల్ గ్రౌండ్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటల పోటీలు..

ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న షాద్ నగర్ తాలూకా 68వ ఆటల పోటీలను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మండల ఎంఈఓ మనోహర్ తో కలిసి ప్రారంభించినారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి ఎంపిక కాబడిన విద్యార్థులు ఈ ఆటల పోటీలలో పాల్గొనడం జరుగుతుంది ఈ పోటీలలో గెలుపొందిన వారు జిల్లా స్థాయిలో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది..


TEJA NEWS