Spread the love

చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి కేసులో సంచలన విషయాలు
గత శుక్రవారం రంగరాజన్ ఇంటికి వెళ్లిన వీర రాఘవరెడ్డి బృందం

రామరాజ్యానికి సైన్యం తయారు చేస్తున్నానన్న వీర రాఘవ

ప్రతి శనివారం చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులను తన సైన్యంలో చేర్పించాలన్న వీర రాఘవరెడ్డి

అలా చేయడం కుదరదు అన్న రంగరాజన్

తాను చెప్పినట్లు వినాలంటూ రంగరాజన్ పై వీర రాఘవ దాడి

రంగరాజన్ పై దాడి తర్వాత బెదిరిస్తూ వీడియో రికార్డ్

వీర రాఘవరెడ్డి ఆంధ్రప్రదేశ్, అనపర్తి నియోజకవర్గ వాసిగా గుర్తింపు

తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు తిరుగుతున్న వీరరాఘవ

తమ సైన్యంలో చేరితే జీతం ఇస్తానంటూ అభ్యర్థన….