TEJA NEWS

September 1.. An unforgettable day in the history of ‘AP CM‘!

చంద్రబాబు జీవితంలో మరుపురాని రోజు అంటే.. సెప్టెంబర్ 1 అనే చెప్పాలి. 1995లో ఆయన ఇదే రోజున ఉమ్మడి ఏపీకి మొదటిసారి సీఎం అయ్యారు. రాజకీయ కారణాలు, పార్టీ ప్రతిష్ట కోసం తప్పని పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను విభేదించిన చంద్రబాబు పార్టీలో మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేల మద్దతుతో మొదటి సారి సీఎంగా అధికారం చేపట్టారు.

చంద్రబాబు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి నేటికీ 29సంవత్సరాలు.

చంద్రబాబు 1995, సెప్టెంబర్ 1న తొలిసారి ఏపి సీఎంగా ప్రమాణం చేసారు.

నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాయిలను ఆయన అందుకున్నారు.

28 ఏళ్లకు ఎమ్మెల్యే, 30 ఏళ్లకు మంత్రి, 45 ఏళ్లకు సీఎం అయ్యారు.

ప్రస్తుతం 74 ఏళ్ళ వయసులో నాలుగోసారి సీఎంగా బాత్యతలు నిర్వహిస్తున్నారు.

September 1.. An unforgettable day in the history of 'AP CM'!

TEJA NEWS