TEJA NEWS

బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి షేక్ హసీనా

షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి ప్రధాని పీఠం అధిరోహించబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ మూడంతల స్థానాలను కైవసం చేసుకుని విజయం సొంతం చేసుకుంది.

300 స్థానాలు వున్న బంగ్లాదేశ్లో 299 స్థానాలకు గానూ ఎన్నికల జరగగా అందులో 200 సీట్లు షేక్ హసీనా నేతృత్వంలోని అధికార పార్టీ కైవసం చేసుకుని మరోసారి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.

ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ దాని మిత్ర పక్షాలు ఈ ఎన్నికలును బహిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే.


TEJA NEWS