TEJA NEWS

Sidda Raghavrao resigns from YCP

వైసీపీకి శిద్దా రాఘవరావు రాజీనామా

వైసీపీకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు.

వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు జగన్ కు రాజీనామా లేఖ పంపించారు.


TEJA NEWS