తుల్జభవని యూత్ ఆద్వర్యం లో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు
శంకరపల్లి : శంకరపల్లి మండల పరిధి మోకిల తండా గ్రామం లో బొజ్జ గణపయ్య ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఏడు పూజలు అందుకున్న గణనాథుడికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడు రోజుల నుండి పూజా అందుకుంటున్న తుల్జా భవాని యూత్ గణనాథుడి లడ్డూ రూపాయలు లక్ష కి బాబు నాయక్ సొంతం చేసుకున్నారు.బాబు నాయక్ మాట్లాడుతూ మనం ఏ పని చేయాలనుకున్న మొట్టమొదటిగా గణాధుడికి ముందు పూజలు చేస్తాము.అతను అడ్డంకులను తొలగించే వ్యక్తిగా ప్రసిద్ది చెందాడు , అయినప్పటికీ సాంప్రదాయకంగా అతను తనిఖీ చేయవలసిన వారి మార్గంలో కూడా అడ్డంకులు వేస్తాడు. అందువల్ల, ప్రజలు ఏదైనా కొత్తగా ప్రారంభించే ముందు ఆయనను తరచుగా పూజిస్తారు.గణేశుడు తన దంతంలో కొంత భాగాన్ని విరగ్గొట్టాడని తద్వారా అతను మహాభారతాన్ని వ్రాయగలిగాడు . ఇది మహాభారతంలో చెప్పబడినది అని అన్నారు.
తుల్జభవని యూత్ ఆద్వర్యం లో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు
Related Posts
శంకర్పల్లి: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్
TEJA NEWS శంకర్పల్లి: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్ శంకరపల్లి : గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని MPDO వెంకయ్య గౌడ్ కోరారు. MPDO కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు.…
శ్రీ మహ్మద్ ప్రవక్త జన్మదినం
TEJA NEWS శ్రీ మహ్మద్ ప్రవక్త జన్మదినం రోజున జరుపుకునే మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లోని ఎన్టీఆర్ నగర్ లో ఉన్న దర్గా ప్రాంగణంలో ఫారూఖ్ ఖలీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానం…