Spread the love

శ్రీ ఆంజనేయ టిఫిన్స్,ఫాస్ట్ ఫుడ్ మరియు జ్యూస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి దుర్గా ఎస్టేట్స్ లో విమల్ మరియు కిషోర్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ టిఫిన్స్,ఫాస్ట్ ఫుడ్ మరియు జ్యూస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఫుడ్ కోర్ట్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు విట్టల్,డివిజన్ అధ్యక్షులు రాజు,చక్రి శరత్,మణిదీప్,ఈశ్వర్,శివ తదితరులు పాల్గొన్నారు.