*శ్రీ నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ విగ్రహ పున: ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ *
గాజుల రామారం లోని నల్ల పోచమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ దేవస్థాన విగ్రహ పున: ప్రతిష్ఠ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హాజరై, అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ ని ఘనంగా సత్కరించారు. ఆలయ విగ్రహ పున ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొనడం చాల సంతోషంగా ఉందని, అమ్మ వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు.
శ్రీ నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ విగ్రహ పున: ప్రతిష్టా మహోత్సవం
Related Posts
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ
TEJA NEWS జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ – జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి/ గట్టు మండల ప్రత్యేక అధికారి Dr ప్రియాంక. జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం గట్టు, KT దొడ్డి మండలాలలో…
ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్
TEJA NEWS ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్ కమలాపూర్ :సామాన్య పేద ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటు సామజిక సేవా దృక్పధంతో స్నేహ సేవా ఫండేషన్ పని చేస్తoదాని వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి…