TEJA NEWS

శ్రీ శ్రీ దుందిగల్ పెద్దమ్మతల్లి బోనాల మహోత్సవ ఆహ్వానాన్ని స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని తన నివాసం వద్ద దుందిగల్ పెద్దమ్మతల్లి బోనాల కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానాన్ని అందజేశారు..

అనంతరం వారి ఆహ్వానాన్ని స్వీకరించి సానుకూలంగా స్పందించారు..

ఈ కార్యక్రమంలో దుందిగల్ పెద్దమ్మతల్లి ఆలయ ఫౌండర్ చినంగి వెంకటేశం ముదిరాజ్,ఆలయ కమిటీ అధ్యక్షులు తలారి రాజ్ కుమార్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు చెల్కల లక్ష్మణ్ ముదిరాజ్, కార్యదర్శి దొంతి మహేష్ ముదిరాజ్,ఎస్. వేంకటేశం,మల్లేష్,ఉప్పరి కృష్ణ,నాగరాజు, నరేంద్ర బాబు తో పాటు తదితరులు పాల్గొన్నారు..