Spread the love

నకిరేకల్ నియోజకవర్గం:- చిట్యాల మండలం పేరేపల్లి గ్రామంలో నూతనంగా ప్రతిష్టాపన చేసిన శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట & కల్యాణ మహోత్సవ కార్యక్రమాని హజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం