
శ్రీ ఉమామహేశ్వర స్వామి & నల్ల పోచమ్మ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన మహాశివరాత్రి వేడుకకు ముఖ్య అతిధులుగా రావాలని మాజీ డిప్యూటీ మేయర్ ని ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు…
నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈ నెల 26-02-2025 బుధవారం రోజు నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప లో శ్రీ ఉమామహేశ్వర స్వామి & నల్ల పోచమ్మ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన మహాశివరాత్రి వేడుకకు ముఖ్య అతిధులుగా రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి & నల్ల పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ పితాని శ్రీనివాస్ రావు, జనరల్ సెక్రటరీ కుమార్ రెడ్డి, ట్రెజరర్ వి. రమణ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు..
