TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని శ్రీ శ్రీనివాస అభయాంజనేయస్వామి దేవస్థానం నందు నిర్వహించిన శ్రీ భూనిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలలో మాజీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ తో కలిసి పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు,మోరంపూడి శ్రీనివాస్ రావు, ఎ వి రావు, ఆది,సురేష్,రవీంద్ర బాబు,జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి బత్తుల చిరంజీవి,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కడియాల ఇందిరా,ఎస్సీ సెల్ చైర్మన్ దాసరి మహేష్,మౌళి,మేడ శ్రీనివాస్,వీరబాబు,ఆదిరెడ్డి,ప్రశాంత్ రెడ్డి,మద్ది నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.