TEJA NEWS

రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ వార్డ్ కార్యాలయంలో డిప్యూటీ కమీషనర్ సురేష్,ఇరిగేషన్ డీఈ నళిని,ఏఈ పావని,ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డీఈ నరేందర్,ఏఈ ప్రభు అధికారులతో కలిసి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చెయ్యడం జరిగింది.

రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ బస్సు రూట్ లో సీసీ రోడ్,కాకతీయ నగర్లో సీసీ రోడ్ నిధులు మంజూరు కొరకు,ప్రారంభం అయి పూర్తి కానీ పనులు అనగా బాలవిహార్ పార్క్ పనుల కొరకు,జ్యోతి నగర్లో బాక్స్ డ్రైన్ పనులు త్వరత్వరగా పూర్తి చెయ్యాలి అని ఇంజనీరింగ్ విభాగ అధికారులకు ఆదేశించడం జరిగింది.మయూరి నగర్లో 61.50 లక్షల సీసీ రోడ్ వారం రోజులలో ప్రారంభించాలి అని కార్పొరేటర్ ఆదేశించడం జరిగింది.అలాగే త్వరలోనే సీఎం,మంత్రి,ఎమ్మెల్యే సహకారంతో సిద్దిపేట కోమటిచెరువు లాగా రాయసముద్రం చెరువు అభివృద్ధి చేయిస్తా అని కార్పొరేటర్ హాజరైన మస్త్యకారులకు హామీ ఇవ్వడం జరిగింది.వారితో ఎల్వర్తి మల్లేశం,చిగురు శ్రీను,గాంధీ శ్రీను,ఈర్ల బాలరాజు,ఈర్ల జైపాల్,ఈర్ల శ్రీను,బైకన్ నవీన్ యాదవ్,ఈర్ల మహేష్,ఖాజా తదితరులు.


TEJA NEWS