
శ్రీరామనవమి సందర్భంగా సిలార్ పల్లిలో శ్రీరామదాసు నాటక ప్రదర్శన
నాగర్ కర్నూలు జిల్లా
కల్వకుర్తి మున్సిపల్ 6 వ వార్డ్ సిల్లారపల్లిలో శ్రీరామదాసు వీధి నాటకం నిర్వహించిన గ్రామస్తులు. అంతరించిపోతున్నటువంటి వీధి నాటకాలను మళ్లీ ప్రోత్సహిస్తూ ప్రతి గ్రామాలలో నిర్వహించాలని టీవీలో సినిమా థియేటర్లు అధికం కావడంతో వీధి నాటకాలు అంతరించిపోవడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం వీధి నాటకాలను ప్రోత్సహిస్తూ వారికి ప్రత్యేక గుర్తింపు అందించాలని నాటకా కళాకారులు కోరారు ఈ కార్యక్రమంలో కళాకారులు పుట్ట జంగయ్య. పుట్ట అంజనేయ కడారి అంజయ్య పుట్ట శ్రీనివాసులు కుంభం కృష్ణయ్య పుట్ట వెంకటయ్య దాసరి మల్లయ్య కుందారపు శ్రీను జాజాల శివ వావిళ్ళ వెంకటయ్య కుంభం వెంకటస్వామి జట్టపు మల్లయ్య బండారు శివ కడారి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
