TEJA NEWS

‘పుష్ప’ విలన్‌ పై సుమోటో కేసు నమోదు
పుష్ప విల‌న్ ఫ‌హాద్ ఫాజిల్‌పై కేసు న‌మోద‌య్యింది. ఫ‌హాద్ నిర్మిస్తున్నపింకేలీ సినిమా షూటింగ్ కేర‌ళ‌లోని ఎర్నాకులం ప్ర‌భుత్వాసుప‌త్రిలోని ఎమ‌ర్జెన్సీ వార్డులో చిత్రీక‌రించడం జ‌రిగింది. అయితే, సాధార‌ణ రోగుల‌ను అందులోకి వెళ్లేందుకు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని సుమోటోగా తీసుకున్న మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌.. ఫ‌హాద్ పై కేర‌ళ‌లో కేసు న‌మోదు చేసింది. పింకేలీ చిత్రంలో ఫ‌హాద్ న‌టిస్తుండ‌డం విశేషం.


TEJA NEWS