
పేద ప్రజల ఆరోగ్య భద్రతకు తోడ్పాటు…. సీఎం సహాయనిధి….
130 సుభాష్ నగర్ డివిజన్ మోడీ బిల్డర్స్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న దాసరాజు వశిష్ట కి కిడ్నీ సమస్యతో ఆరోగ్యం బాగో లేకపోవడంతో కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అసెంబ్లీ బిఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద నీ సంప్రదించగా స్పందించిన కేపీ వివేకానంద చికిత్స నిమిత్తం సీఎం ఫండ్ LOC నుంచి 1,10,000 సహాయంగా కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి
మరియు డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ , సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ ,ఆలూరి వెంకట శేషాచారి , అనిల్ ,విజయ్ , ప్రభాకర్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
