ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లోని పారిశ్రామికవేత్తలకు పలు సూచనలు చేశారు. ఆయన చిత్తూరు నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా సెంచురీ…

అమరావతి నిర్మాణానికి రూ.4.5 కోట్ల విరాళం

Donation of Rs.4.5 crores for the construction of Amaravati అమరావతి నిర్మాణానికి రూ.4.5 కోట్ల విరాళం అమరావతి నిర్మాణానికి చిత్తూరు జిల్లా డ్వాక్రా మహిళలు రూ.4.5 కోట్ల విరాళం అందజేశారు. కుప్పం బహిరంగ సభలో సంబంధిత చెక్కును వారు…

అమరావతి ప్రజా రాజధాని.

Amaravati is the public capital. అమరావతి ప్రజా రాజధాని.. విశాఖ ఆర్ధిక రాజధాని..కర్నూల్‌ను మోడల్ సిటీగా మారుస్తాం.. రాయలసీమ సహా ఏపీలో 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పాం. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు గతంలోనే రూపొందించాం సీఎం…

అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేపట్టారు.

Farmers of Amaravati protested for 1,631 days. అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేపట్టారు. అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులది అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శం. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించింది.…

మరోసారి పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు

Farmers of Amaravati who are once again ready for the padayatra మరోసారి పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు అమరావతి : అమరావతి రైతులు మరోసారి పాదయాత్రకు సిద్ధంఅయ్యారు. వెంకటపాలెంలోని టీటీడీనుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయాలనినిర్ణయించారు. గతంలో…

రాజధానికి ‘అమరావతి’ పేరును రామోజీరావేసూచించారు: చంద్రబాబు

Ramojirave named the capital ‘Amaravati’ Suggested by: Chandrababu రాజధానికి ‘అమరావతి’ పేరును రామోజీరావేసూచించారు: చంద్రబాబుఏపీ రాజధానికి ‘అమరావతి’ పేరు బాగుంటుందనిరామోజీరావు సూచించారని చంద్రబాబు గతంలోచెప్పిన ఓ వీడియోను టీడీపీ ట్వీట్ చేసింది. ‘రాజధానికిఏ పేరు పెడితే బాగుంటుందని నేను…

జగన్ ను కలిసేందుకు అమరావతి రైతుల యత్నం.

Amaravati farmers attempt to meet Jagan. జగన్ ను కలిసేందుకు అమరావతి రైతుల యత్నం.AP: వైసీపీ అధినేత జగన్ను కలిసేందుకుతాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద అమరావతి రైతులుప్రయత్నించారు. తమ వెంట అరటి, మామిడి, స్వీట్లు,పూల బొకేలతో వచ్చిన వారిని జగన్…

అమరావతి: మహిష్మతి సామ్రాజ్యమా… ఊపిరి పీల్చుకో

Amaravati: Empire of Mahishmati… Breathe అమరావతి: మహిష్మతి సామ్రాజ్యమా… ఊపిరి పీల్చుకో అన్నట్లు తాజా ఎన్నికల విజయంతో అమరావతి ఊపిరి పీల్చుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని స్వప్నం సాకారం కానుంది. ఐదేళ్లుగా ఇటుక కూడా పేర్చని వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో అమరావతి…

అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం

అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు…

You cannot copy content of this page