కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ గడువు పొడిగింపు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు పొడిగించింది. తెలంగాణ సర్కార్. రేపటితో విచారణ కమిషన్ గడువు కాలం పూర్తికానండ టంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 100 రోజుల్లో…

కాళేశ్వరం మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం:మంత్రి ఉత్తమ్

Kaleshwaram repair work will be expedited: Minister Uttam కాళేశ్వరం మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం:మంత్రి ఉత్తమ్కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను గత ప్రభుత్వంబయటపెట్టలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డివిమర్శించారు. అధికారులతో కలిసి ఆయన సుందిళ్లబ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం పునరుద్ధరణపైదృష్టి సారించామని,…

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి మరమ్మతులు..

Repairs to Medigadda Lakshmi Barrage in Kaleswaram Project.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి మరమ్మతులు.. 7వ బ్లాక్లో కుంగిన పిల్లర్లకు మరమ్మతులు.. బొరియలు ఏర్పడటంతో ఇసుక సంచులు వేస్తున్న సిబ్బంది.. మొరాయించిన గేట్లు పైకెత్తెందుకు అధికారులు చర్యలు..

కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు పేరిట కరపత్రం

హైదరాబాద్:ఫిబ్రవరి 29కాళేశ్వరం ప్రాజెక్టుపై కరపత్రాలనుబుధవారం సాయంత్రం ఆవిష్కరిం చారు.మాజీ మంత్రి కేటీఆర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు రూపొందించిన కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు అనే కరపత్రాన్ని సిరిసిల్ల పర్యటనలో ఆవిష్క రించారు.. కేటీఆర్. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం…

తెలంగాణ ఖజానాకు భారంగా మారనున్న కాళేశ్వరం.. కాగ్‌ నివేదికలో కాళేశ్వరం గుట్టు

Kaleswaram Loans: తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రానికి భారంగా మారుతుందని కాగ్‌ అభిప్రాయపడింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు గుదిబండగా మారుతాయని పేర్కొంది. కాళేశ్వరం…

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాగ్ ఇచ్చిన నివేదికపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు

నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…

కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసు

కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకు ఇచ్చారో వివరణ తెలపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు,…

You cannot copy content of this page