జగిత్యాల జిల్లా బి అర్ ఎస్ నాయకులు సృజన్ రావు రోడ్డు ప్రమాదం

జగిత్యాల జిల్లా బి అర్ ఎస్ నాయకులు సృజన్ రావు రోడ్డు ప్రమాదం లో మరణించగా వారి కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్…

ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం…

పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య…

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం

కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి. నాపరాతి పాలిష్ యూనిట్ లో పనిచేస్తున్న తల్లిదండ్రులు దత్తు, లావణ్య . ఇంట్లో ఒంటరిగా పడుకున్న ఐదు నెలల బాలుడిపై కుక్క తీవ్రంగా దాడి చేయడంతో రక్తపు మడుగులో అక్కడికక్కడే మరణించిన బాలుడు…

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తమ ఓటు హక్కువినియోగించుకున్నారు.

జగిత్యాల నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన PS NO 177లో మోడల్ పోలింగ్ స్టేషన్లో ఓటు వినియోగించుకున్న .. కలెక్టర్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని ఆమె తెలిపారు…

*జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ :జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ *

నిర్వహిస్తున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జిల్లా ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జ్యోతి భీమ్ భరత్ మాట్లాడుతూ ఓటు హక్కును తన అంతరాత్మ ప్రబోధం…

మొక్కల సంరక్షణ మనందరి బాధ్యత : జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.

మొక్కల సంరక్షణ మనందరి బాధ్యత అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో డ్రైడే నిర్వహణలో భాగంగా మొక్కలకు అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంకతో కలసి నీరు పోశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణం…

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన బందోబస్తు పరిశీలించిన జిల్లా అడిషనల్ ఎస్పిలు

వనపర్తి జిల్లా కేంద్రంలో కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో నిర్వహించే భహిరంగ సభ బందోబస్తును జిల్లా అడిషనల్ ఎస్పీలు రాందాస్ తేజావత్ మరియు వీరారెడ్డిలు పరిశీలించారు అలాగే హెలిపాడ్…

ఎన్ఎంసి టీఎస్ఎంసి దాడులపై జిల్లా మంత్రులు స్పందించాలి..

ఆర్ఎంపి సంఘాల నాయకులు విజ్ఞప్తి.. మూడు సంఘాలతో జెఏసి ఏర్పాటు… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత గత రెండు రోజులుగా ఖమ్మం పట్టణంలో ఆర్ఎంపిల ప్రథమ చికిత్స కేంద్రాలపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసి) , టిఎస్ఎంసీ లు సంయుక్తంగా…

ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బ్లాక్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లురవి తరపున ప్రచారంలో భాగంగా ఒకటో వార్డు రాయగడ్డకు విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు జానంపేట రాములు నివాసానికి…

పారదర్శకంగా ఈవిఎం యంత్రాల కేటాయింపు పూర్తిఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

లోకసభ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వారీగా పారదర్శకంగా ఈవిఎం యంత్రాల కేటాయింపు పూర్తి చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టరేట్ లోని వీడియో…

అదనపు ఈవీఎం యంత్రాలను తరలించినముఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

యంత్రాలను తరలించినట్లు ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ ఆవరణలోని ఈవిఎం గోదాం నుండి అసెంబ్లీ సెగ్మెంట్ ల వారీగా స్ట్రాంగ్ రూమ్ లకు ఈ.వి.ఎం. తరలింపు కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి, పరిశీలించారు.…

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ *

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు.…

గుడ్లవల్లేరులో హోమ్ ఓటింగ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం గుడివాడ నియోజకవర్గంలో హోం ఓటింగ్ నిర్వహణ తీరు పరిశీలించారు. తొలుత కలెక్టర్ గుడ్లవల్లేరులో 85 ప్లస్ ఓటర్ పొట్లూరి స్వరాజ్యలక్ష్మి బాయ్ ఇంటి వద్ద హోమ్ ఓటింగ్ బృందం నిర్వహిస్తున్న…

ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి ని పార్లమెంటుకు పంపుదాం : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ని 130 – సుభాష్ నగర్ డివిజన్, సూరారం కాలనీ లో ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శంభిపూర్ రాజు…

ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి ని పార్లమెంటుకు పంపుదాం : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు …

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు , స్థానిక డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…

మే డే ను జయప్రదం చేయండి – సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. కృష్ణా టాకీస్ ఏరియాలోని సీతారామపురంలో నిర్వహించిన సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.1886…

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్…

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన

భారతీయజనతాపార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు కీలక నేతలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన…

నంద్యాల: సమాజ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా గురు ప్రసాద్……

సమాజ సేవాసమితి నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సామన్న గురు ప్రసాద్ ను నియమించినట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య తెలిపారు నంద్యాలలో జరిగిన సమాజ సేవా సమితి జిల్లాస్థాయి సమావేశంలో గురు ప్రసాద్ కు నియామక పత్రాన్ని…

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ వేలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని.. వందల కోట్లు సంపాదించిన వ్యక్తి వల్ల రాజేశ్వర్ రెడ్డి వందల కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ నన్ను విమర్శించే స్థాయి కాదు 104 కోట్ల…

బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో -కన్వీనర్ గా గుండ్ర మధుమోహన్ రెడ్డి నియామకం.

బీజేపీ జిల్లా కార్యాలయంలో గుండ్ర మధుమోహన్ రెడ్డి ని బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్ గా నియమిస్తూ బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి నియామక పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్…

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం నాయకులు …… సాక్షిత : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో…

బీసీల ద్రోహి డీకే అరుణకు టిక్కెట్ ఇవ్వొద్దు..! ఉమ్మడి పాలమూరు జిల్లా బీసీ ఐక్యవేదిక డిమాండ్.

జోగులాంబ ప్రతినిధి మహబూబ్ నగర్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి బిజెపి పార్టీ అభ్యర్ధిగా డీకే అరుణకు టికెట్ ఇవ్వద్దని ఉమ్మడి పాలమూరు జిల్లా బీసీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మొన్న జరిగిన అసెంబ్లీ…

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం west GGS లో భారీగా ఎగసిపడ్డ మంటలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం west GGS లో భారీగా ఎగసిపడ్డ మంటలు భయాందోళనలతో పరుగు తీసిన స్థానికులు వెస్ట్ GGS లో ప్రతిరోజు నిత్యం క్రూడాయిల్ నుండి వెలువడే వ్యర్థాలతో నిత్యం వెలుగుతూనే ఉంటుంది.. ప్రతి…

జనగామ జిల్లా నూతన కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు

2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన సివిల్ సర్వీసులో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న భాషా నిన్న జనగామ కలెక్టర్ గా బదిలీ అయ్యారు.

కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామేంట్స్

తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది. అవినీతి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి. మేము 17కు 17 పార్లమెంటు సీట్లలో విజయం సాదిస్తాము. హైదారాబాద్ లో ఎంఎంఐ ను ఓడిస్తాం. రామగుండంలో యూరియా పరిశ్రమను ప్రారంబించింది నరేంద్ర మోడీ రైతులకు…

You cannot copy content of this page