నకిరేకల్ పట్టణంలోని బైపాస్ రోడ్డు నందు

నకిరేకల్ పట్టణంలోని బైపాస్ రోడ్డు నందు కందాల మహేందర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ విలాస్ హోటల్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్

నల్లగొండ జిల్లా :- నకిరేకల్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా నియామకమైన గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి ని, డైరెక్టర్ లను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్పక్క

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్పక్క 1).రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన పుంటికూర శంకరయ్య కుమార్తె వివాహానికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.. 2).నార్కెట్‌పల్లి మండలం బ్రహ్మాణవెల్లంల గ్రామానికి చెందిన కుక్కల పిచ్చయ్య కుమారుడి వివాహానికి హజరై…

నకిరేకల్ పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం

నకిరేకల్ పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి:- నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వద్ద కట్టంగూర్ మండలానికి చెందిన 84 మంది లభ్దిదారులకు ముఖ్యమంత్రి సహయనిధి (CMRF) కింద మంజూరైన 26 లక్షల, 26 వేల రూపాయల చెక్కులను…

నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన యాతాకుల యల్లయ్య

నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన యాతాకుల యల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ప్రజా పాలన విజయోత్సవాలలో నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా కల్యాణ మండపం

నల్లగొండ జిల్లా :- ప్రజా పాలన విజయోత్సవాలలో నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా కల్యాణ మండపంలో DRDA ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సంఘాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ బోళ్ల వెంకట్…

నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన

నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన పాలడుగు లక్ష్మయ్య అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి :-

నకిరేకల్ పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి :- నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వద్ద నకిరేకల్ మండలానికి చెందిన 73 మంది లభ్దిదారులకు ముఖ్యమంత్రి సహయనిధి కింద మంజూరైన 23లక్షల, 43 వేల రూపాయల చెక్కులను మరియు…

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 05వ వార్డుకి చెందిన

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 05వ వార్డుకి చెందిన కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడు వంటేపాక శ్రీకాంత్ జన్మదినం సందర్భంగా శాలువాతో సత్కరించి కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ మండలం మండలపురం గ్రామంలో నూతనంగా

నకిరేకల్ మండలం మండలపురం గ్రామంలో నూతనంగా ప్రతిష్టాపన చేసిన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డు నందు ఆర్యవైశ్య సంఘం

నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డు నందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ప్రతిష్టాపన చేసిన శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వర అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన., నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల…

కార్తీక పౌర్ణమి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని శివాలయం

నకిరేకల్ :- కార్తీక పౌర్ణమి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని శివాలయంలో స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ వద్ద

నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ వద్ద * నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం * విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, TPCC మెనీఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్,…

నకిరేకల్ పట్టణంలోని విటి కాలినీ కి చెందిన కోటగిరి మురళీధర్

నకిరేకల్ పట్టణంలోని విటి కాలినీ కి చెందిన కోటగిరి మురళీధర్ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ పట్టణానికి చెందిన టేకుల మధుకర్ రెడ్డి

నకిరేకల్ పట్టణానికి చెందిన టేకుల మధుకర్ రెడ్డి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి హజరై శుభాకాంక్షలు తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్పక్క

నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో IKP సెంటర్

నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో IKP సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో నకిరేకల్ మండల PACS చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page