సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు ఈవీఎం

అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఈవీఎం ధ్వంసంతోపాటు, ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టగా…

2024: దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటింగ్‎లో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు..

దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ…

దేశంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదవ దశ పోలింగ్

దేశంలో ఐదవ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గా ల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుం టున్నారు. ఈ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర…

‘దేశంలో అత్యధిక పోలింగ్ నమోదైన రాష్ట్రం ఏపీ’

ఈసీవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలింగ్ కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు.…

పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు మంత్రి అంబటి రాంబాబు డిమాండ్..

నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రిలోని 6 బూత్‌లలో రిగ్గింగ్ చేశారు.. ఆ 6 బూత్‌లలోని వెబ్‌ కెమెరాలను పరిశీలించాలి.. ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్ జరపాలి. -మంత్రి అంబటి రాంబాబు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌ ..

తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌ సమయం 5 ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4గంటలకు ముగిసిన పోలింగ్ ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరంలో ముగిసిన పోలింగ్‌ సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి…

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది..

కడప జిల్లా : పోలింగ్ స్టేషన్ల లోపల ఉన్న వారికే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం.. బయట వ్యక్తులు పోలింగ్ స్టేషన్లోకి రాకుండా పోలింగ్ స్టేషన్ల ప్రధాన ద్వారాలను అధికారులు మూసి వేశారు.

పోలింగ్ పోలింగ్ బూత్ లను పరిశీలించిన ప్రసన్నకుమార్ రెడ్డి

కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో పలు బూత్ లకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు, ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు,వారితోనాయకులు ఉన్నారు.

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ఓటును వినియోగించుకున్న ఓటర్లు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, సాక్షిత :కోవూరు నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది, 324 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటు హక్కును వినియోగించడానికి భారీ ఎత్తున వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కొత్తగా ఓటు వచ్చిన 18 ఏళ్ల…

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రశాంతి రెడ్డి

కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరగడం చాలా సంతోషంగా ఉంది ఓటర్లు అందరూ స్వచ్ఛందంగా ఓటు వేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉందని మాకు బాగుంది అనిపిస్తుంది ప్రజా స్పందన కూడా బాగుంది తెలియజేశారు

*జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ :జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ *

నిర్వహిస్తున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జిల్లా ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…

ఏపీలో తొలిసారి భారీగా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు, 34 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు..

14 సున్నితమైన నియోజకవర్గాలను గుర్తించాం. కేంద్ర పరిశీలకుల సూచనల మేరకు.. సున్నిత పోలింగ్‌ కేంద్రాల్లో 100% వెబ్‌కాస్టింగ్ సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లలో.. కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు–ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

తిరుపతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానున్న వేళ మరికొందరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కోడ్‌ ఉల్లంఘించి, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఉన్నతాధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్న ఈసీ తాజాగా మరో…

జగిత్యాల జిల్లాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సామాగ్రి ఓటింగ్ యంత్రాల పంపిణీ సర్వం సిద్ధం చేశారు .

జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో ,కోరుట్ల నియోజకవర్గానికి కోరుట్ల SFS హైస్కూల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. ఓటింగ్ యంత్రాలు సిబ్బందికి తల్లించేందుకు 295 వాహనాలు సిద్ధం చేశారు అందులో హెక్టర్…

ఎన్నికల ఏజెంట్లు ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాలకు రావాలి.

167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ మే 13 వ తేదీ పోలింగ్ రోజున ఉదయం 5గంటలకే అభ్యర్థులు, ఏజెంట్లు రావాలని 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.…

హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు

హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అంగవికలత్వం పైబడిన దివ్యాంగులకు హోం ఓటింగ్ సౌకర్యాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. హోం ఓటింగ్…

కుత్బుల్లాపూర్ : బౌరంపేట్ గ్రామం 41,42 వ పోలింగ్ బూతులలో ఇంటి ఇంటి ప్రచారం

కుత్బుల్లాపూర్ : బౌరంపేట్ గ్రామం 41,42 వ పోలింగ్ బూతులలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించడం జరిగింది మరోసారి మోడీ సర్కార్ కోసం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది ఈ…

పోలింగ్ కేంద్రాలను సిద్ధంగా ఉంచాలి…

1201 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కొరకు ఏర్పాట్లు….పోలింగ్ కేంద్రాలు ఉన్న అన్ని పాఠశాలలను పంచాయతీ సెక్రెటరీలు పర్యవేక్షించాలి – జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ యస్ వెంకట్రావు. పోలీస్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్…

21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్

న్యూ ఢిల్లీ :- ఇవాళ తొలి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా…

ఏడు విడతల్లో పోలింగ్‌.. మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌!

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. కాగా, మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల…

You cannot copy content of this page