బాణాసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి.
బాణాసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి. దీపావళి సందర్భంగా పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా అక్రమంగా బాణాసంచా నిల్వ చేయడం గాని, అమ్మడం ఎవరు పాల్ప డరాదని పరవాడ సీఐ మల్లికార్జునరావు పత్రిక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ఆ విధంగా…