కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా రామిరెడ్డి …? కావలి ఎమ్మెల్యే అభ్యర్ధి వంకి …?
కావలి, సోషల్ మీడియా రిపోర్టర్ వెంకటేశ్వర్లు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు సమీకరణాలు మారుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితా శరవేగంగా మారుతున్నాయి. ఆక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని అధిష్టానం కందుకూరు ఎమ్మెల్యే…