ముగ్గురు మాజీ కార్పొరేటర్ లు జనసేన లో చేరిక.

దక్షిణ నియోజకవర్గం నుంచి ముగ్గురు మాజీ కార్పొరేటర్ లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో, వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యం లో చేరారు.శుక్రువారం స్థానిక స్టార్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలోమాజీ కార్పొరేటర్ ,30 వార్డుకు చెందినసుందరనేని శేషలత,వైసీపీ నుంచి…

కొండపల్లి లో కోయ్య బొమ్మల కళాకారులతో మాట్లాడుతూ, కూరగాయల వ్యాపారులతో

కొండపల్లి లో కోయ్య బొమ్మల కళాకారులతో మాట్లాడుతూ, కూరగాయల వ్యాపారులతో కలిసి ముచ్చటిస్తూ, చిరు వ్యాపారుల వద్దకు వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ….. ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు సతీమణి శీరిష కొండపల్లి ఖిల్లా రోడ్డులో ఎన్నికల ప్రచారం…

వనపర్తి పట్టణ కేంద్రంలోని మార్నింగ్ వాక్ లో మల్లు రవి గెలుపు లక్ష్యంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం.

ప్రజల డాక్టర్ పగిడాల శ్రీనివాస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ MP అభ్యర్థి డాక్టర్ మల్లురవి ని గెలిపించాలని కోరుతూ వనపర్తి పట్టణం కేంద్రంలోని గాంధీ చౌక్ లో మన ప్రజల డాక్టర్ పగిడాల…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ శ్రీమతి కాసాని శ్వేత సుధాకర్ , నిజాంపేట్ 19వ వార్డు…

మేడ్చల్ నియోజకవర్గం, పొన్నల్ గ్రామం లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభించిన మాజీ మంత్రి

మేడ్చల్ నియోజకవర్గం, పొన్నల్ గ్రామం లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి , ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు , మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి , ఈ…

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు

వర్థన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం రోజురోజుకు పుంచుకుంటుందినాయకుడే ఒక సేవకుడి లాగా పని చేస్తున్న తరుణంలో ప్రజలందరూ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు..రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బిఆర్ఎస్, బిజెపి పార్టీ…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఇంటింటి ప్రచారo లో పాల్గొన్న ఈటెల రాజేందర్ *

మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం డివిజన్,129 సూరారం డివిజన్ ల లో శ్రీ కృష్ణ నగర్, సంజయ్ గాంధీ నగర్, మార్కండేయ నగర్, నెహ్రు నగర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించి దేవభూమి నగర్ లో ఏర్పాటు చేసిన…

గుడిమల్కాపూర్ లో మొబైల్‌ కోసం యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ జిల్లాలోని గుడిమల్కాపూర్‌లో ఈరోజు నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు పక్కన పూల వ్యాపా రం చేసే సనా వుల్లా(24) వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు .. మొబైల్‌ ఇవ్వాలని అడిగారు. ఆయన ఇవ్వకపోవడంతో…

పినపాక లో బ్రహ్మరధం పట్టిన ప్రజలు

ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికిన యువత మహిళలు ఎండను సైతం లెక్కచేయక తలపాగా చుట్టి ప్రచారం లో పాల్గొన్న కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ప్రచార రధం పై నుంచి ప్రజలకు అభివాధం చేస్తూ…

వరంగల్ లో ప్లెక్సీల కలకలం..!!

పార్టీ మారే నేతలను హెచ్చరిస్తూ.. ఫ్లెక్సీలకు చెప్పుల దండలు..!! వరంగల్ జిల్లా పలు కాలనీల్లో కనిపించిన ప్లెక్సీలు.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి గోడలు దూకే నాయకులారా ఖబడ్దార్ అంటూ కార్టూన్ ఫ్లెక్సీలు పెట్టీ హెచ్చరిస్తున్న వరంగల్ ప్రజలు..…

ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థిని ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా:మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండ లంలోని ఎర్రచక్రు తండాకు చెందిన గుగు లోతు స్వాతి (17) అనే విద్యార్థిని ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పేలవడం తో మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకుంది. ఎర్రచక్రు తండాలో వ్యవసా య కూలి…

శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో ఆపరేషన్ చిరుత

శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా ఒక బోన్‌ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాల్లో…

మార్నింగ్ వాక్ లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం

గద్వాల జిల్లా:ఉదయము మార్నింగ్ వాకర్స్ తో ముచటిస్తూపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల పట్టణంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు నాగర్‌కర్నూల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ…

జవహర్ నగర్ లో జన జాతర.

జవహర్ నగర్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి తో కలిసి, ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ..అడుగడుగునా..జన నీరాజనాలు…బ్రహ్మరథం పడుతున్న ప్రజలు… పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఉదయం మల్కాజిగిరి పార్లమెంట్ మేడ్చల్…

బీర్ పూర్ మండలం కేంద్రం లో గ్రామ ఉపాధి హామీ కూలీలను కలిసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బీర్ పూర్ మండలం కేంద్రం లో గ్రామ ఉపాధి హామీ కూలీలను కలిసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,ఎన్నికల ఇంచార్జి,మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి . *కారు గుర్తు కు ఓటు వేసి BRS అభ్యర్థి…

కీసర లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన..మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .

మల్కాజిగిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని కీసర మండల కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో జరిగిన భారత రాష్ట్ర సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసిన మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి…

ఖమ్మం లో ఎం ఏం వీసా కన్సల్టెన్సీ

గత కొన్ని సంవత్సరాల గా ఖమ్మం జిల్లా , ఖమ్మం నగరం బోనకల్ రోడ్డులోని , శ్రీరామ్ నగర్, రోడ్ నెంబర్ 7 , ఏస్ బి ఐ బ్యాంక్ దగ్గర స్టడీ అబ్రాడ్ ఎం ఎం వీసా కన్సల్టెన్సీ అనే…

జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ

జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం లో పాల్గొనీ దిశానిర్దేశం చేసిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ,ఎన్నికల ఇంచార్జి…

పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ

నామినేషన్ కార్యక్రమనికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. నరసరావుపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి నామినేషన్ జరగలేదు. రాష్ట్రం లో వైసిపి గెలవటం ఖాయం. పల్నాడు జిల్లా లో ఏడు నియోజక వర్గాల లో మా పార్టీ విజయం ఖాయం.…

ఇంటర్ లో రాష్ర్ట స్ధాయిలో ప్రతిభ కనబరిచిన ఈటి విద్యార్ధి సుకుమార్

దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల వోకేషనల్ కోర్సు ఈటి గ్రూపు విద్యార్థి దోర్నాల సుకుమార్ వెయ్యి మార్కులకు గాను 994 మార్కులు సాధించాడు. కళాశాల ప్రిన్సిపాల్ పి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి సుకుమార్ అత్యధిక మార్కులు సాధించి, రాష్ర్ట…

బందర్ లో జన సునామి

మచిలీపట్నం కొల్లు రవీంద్ర,బాలశౌరి నామినేషన్ మాస్ జాతర తలపించిన నామినేషన్ ర్యాలీ. కిలోమీటర్ల మేర జనసంద్రంతో కిక్కిరిసిపోయిన మచిలీపట్నం రోడ్లు క‌దిలొచ్చిన మ‌హిళ లోకం… కొల్లు రవీంద్ర వల్లభనేని బాలశౌరి నామినేషన్ ర్యాలీలో పోటెత్తిన బందరు ప్రజానీకం విజయోత్సవాన్ని తలపించిన కొల్లు…

ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ..

ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2,350 నామినేషన్లు నమోదయ్యాయి.

తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల

తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి రాష్ట్ర వ్యాప్త బస్ యాత్రకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ . బస్ యాత్ర కు బయల్దేరిన కేసీఆర్ కి మంగళ హారతులు పట్టిన మహిళలు.…

కొండకల్ తాండ లో ఘనంగా హనుమాన్ జయంతి పూజలు

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో హనుమాన్ జయంతి సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్నఆంజనేయుడి ఆలయంలో గుడి చైర్మన్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం లొ వస్తున్న ఆనవాయితీ…

హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభ యాత్ర లో పాల్గొన్న

గొంగళ్ళ రంజిత్ కుమార్ గద్వాల ధరూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన అందరి…

అలంపూర్ లో నాగర్ కర్నూల్ BRS పార్టీ MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్

అలంపూర్ లో నాగర్ కర్నూల్ BRS పార్టీ MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ పార్లమెంటు సన్నాహక, ముఖ్య కార్యకర్తల సమావేశానికి బయలుదేరిన ముఖ్య అతిథిగా రానున్న కల్వకుంట్ల తారక రామారావ్.(KTR) ★అయిజ బిఆర్ఎస్ పార్టీ నాయకులు౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ జోగుళాంబ గద్వాల్ జిల్లా…

భువనగిరి టౌన్ లో భువనగిరి BRS పట్టణ నాయకులు

ఎన్నబోయిన జహంగీర్ తల్లి పార్థివ దేహాన్ని సందర్శించి వారిని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ ఎండీ ముస్తక్ , BRS నాయకులు డొప్ప వెంకటేష్ , యాట కుమార్ , బచ్చు…

You cannot copy content of this page