నాని సినిమా షూటింగ్ లో విషాదం

నాని సినిమా షూటింగ్ లో విషాదం నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్ సినిమా షూటింగ్ లో విషాదం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో షూటింగ్ జరుపుకుంటున్న హిట్ 3 నాని సినిమాకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని…

చేప మందు పంపిణీలో విషాదం.. వ్యక్తి మృతి

Tragedy in the distribution of fish medicine.. a person died చేప మందు పంపిణీలో విషాదం.. వ్యక్తి మృతిహైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. క్యూ లైన్లో నిలబడ్డ ఓ…

భద్రాద్రి జిల్లాలో విషాదం

Tragedy in Bhadradri district భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయి గూడెంలో విషాదం చోటు చేసుకుంది. కార్ డోర్స్ ఆటోమేటిక్‌గా లాక్ కావడంతో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతిచెందింది.మడకం సాయి, లిఖిత దంపతుల కుమార్తె కల్నిష… ఇంటి ఆవరణలో…

సికింద్రాబాద్ బొల్లారంలో విషాదం

Tragedy in Bollaram, Secunderabad బొల్లారంలో విషాదంసికింద్రాబాద్ బొల్లారంలో విషాదంచోటు చేసుకుంది. స్థానికులు తెలిపినవివరాలు,, తూంకుంటలో నివాసం ఉండే దంపతులురవీందర్, సరళాదేవి చికిత్స నిమిత్తం బొల్లారంకంటోన్మెంట్ ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలోఆస్పత్రి ముందున్న చెట్టు దంపతులపై పడింది.ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా…

అస్ట్రేలియాలో విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి!

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువ వైద్యురాలు ప్రమాదవశాత్తు లోయలో పడి దుర్మరణం చెందింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) అస్ట్రేలియాలో మృతి చెందింది.…

విహార యాత్రలో విషాదం, ముగ్గురు యువకులు మృతి

అల్లూరి జిల్లా….రంపచోడవరం…. విహార యాత్రలో విషాదం, ముగ్గురు యువకులు మృతి రంపచోడవరం మండలం ఐ. పోలవరం గ్రామ సమీపంలో ఉన్న సీతపల్లి వాగులో విహారయాత్రకు వచ్చిన 5 గురిలో ముగ్గురు స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మృతి. మృతులు :కాకర. వీర వెంకట…

You cannot copy content of this page