హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ఫెయిర్ హెచ్‌బీఎఫ్‌ ప్రారంభం కానుంది. ఎన్‌టీఆర్‌ స్టేడియంలో జనవరి 29వ తేదీ వరకు హెచ్‌బీఎఫ్‌ కొనసాగనుంది. 37వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను సీఎం రేవంత్‌…

సత్తుపల్లి నుండి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్

సత్తుపల్లి నుండి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి హైదరాబాద్ రాజధాని ఏసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణి కులకు బేసిక్ ఫేర్ పై 10% రాయితీ కల్పిస్తున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్…

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ సైతం

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ సైతం నివ్వెరపోతున్నాడు: హరీశ్ రావు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు నివాళి అర్పించేందుకు వెళ్లనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకన్న హరీశ్ తమ పార్టీ ఎమ్మెల్యేలు,…

హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. నగరంలో సుందరీకరణ

హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. నగరంలో సుందరీకరణ, పచ్చదం పెంపొందించి అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో సరికొత్త…

ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్న కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రగోష్.

ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్న కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రగోష్. రెండు వారాలపాటు హైదరాబాదులోనే ఉండనున్న కాలేశ్వరం కమిషన్ చీఫ్. రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్న కాలేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ. ఈ దఫా ఐఏఎస్…

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్ హైదరాబాద్‌ వాసులకు అలర్ట్తెలంగాణ : హైదరాబాద్‌ వాసులకు అలర్ట్. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పబ్బుల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు…

రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యుల వారి కార్యాలయం – హైదరాబాద్

రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యుల వారి కార్యాలయం – హైదరాబాద్ నిద్రమత్తు వీడండి – రోడ్ల రిపేర్లు చేయండి – ఆర్ & బి రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం • వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు…

రాహుల్‌ హైదరాబాద్ పర్యటన..

రాహుల్‌ హైదరాబాద్ పర్యటన.. సాయంత్రం 4:45 గంటలకు బేగంపేట చేరుకోనున్న రాహుల్.. రోడ్డు మార్గంలో బేగంపేట నుంచి బోయిన్‌పల్లికి రానున్న రాహుల్.. సాయంత్రం 5:30 గంటలకు ఐడియాలజీ సెంటర్‌లో రాహుల్ సమావేశం.. సమగ్ర కులగణనపై అభిప్రాయాలు తీసుకోనున్న రాహుల్‌.. రాత్రి 7:10…

హైదరాబాద్ లో 144 సెక్షన్…

హైదరాబాద్ లో 144 సెక్షన్… హైదరాబాద్:తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర రాజధాని హైదరాబా ద్ నగరంలో నేడు 144 సెక్షన్ అమల్లోకి తీసుకు వచ్చింది ఇందు కోసం హైదరాబాద్ -సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో కఠిన నిబంధనలను ఉంటాయని…

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతిహైదరాబాద్ కాటేదాన్‌కు చెందిన అక్షిత్ రెడ్డి(26) అనే యువకుడు అమెరికాలోని చికాగోలో మృతిచెందాడు. ఉన్నత చదువుల కోసం అక్షిత్ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 21న…

హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్

హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్ హైదరాబాద్ లో బోనాల వేడుకలు వైభవంగా జరుగు తున్నాయి. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, అవకత వకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు…

హైదరాబాద్ లో 3.982కిలోల బంగారం పట్టివేత

హైదరాబాద్‌లో ఆదివారం భారీ మొత్తంలో గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. కోల్‌కతా నుంచి హైదరా బాద్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్న 3 కిలోల 3.982.గ్రాముల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డీఆర్‌ఐ,అధికారులు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం…

హైదరాబాద్ పట్టణంలోని హస్తినాపురం GSR కన్వెన్షన్

హైదరాబాద్ పట్టణంలోని హస్తినాపురం GSR కన్వెన్షన్ హాల్లో తెలంగాణ బిడ్డ, ఉద్యమ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మెన్, స్వర్గీయ వేద సాయిచంద్ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినడా.గాదరి కిశోర్ కుమార్…

ఇక 11లోపు దుకాణాలు మూసేయాల్సిందే: హైదరాబాద్ పోలీస్

Shops must be closed by 11: Hyderabad Police ఇక 11లోపు దుకాణాలు మూసేయాల్సిందే: హైదరాబాద్ పోలీస్ ఇక 11లోపు దుకాణాలు మూసేయాల్సిందే: హైదరాబాద్ పోలీస్హైదరాబాద్ నగర ప్రజలకు పోలీస్ శాఖ వాణిజ్య సంస్థల నిర్వాహకులకు పలు హెచ్చరికలు జారీ…

జూలై 7 నుంచి హైదరాబాద్ లో బోనాల్: ధూం ధామ్

Bonal: Dhoom Dham in Hyderabad from July 7 జూలై 7 నుంచి హైదరాబాద్ లో బోనాల్: ధూం ధామ్ హైదరాబాద్: నగరంలో జులై 7 నుంచి బోనాలు వేడుకలు జరుగ నున్నాయి. గోల్కొండలోని జగదాంబికా గుడిలో మొదలు కానున్నది.…

హైదరాబాద్ కు జెసి దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల తరలింపు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో జెసి దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీస్ బందోబస్తు మధ్య హైదరాబాద్ తరలించారు. ఎన్నికల సందర్భంగా తాడి పత్రిలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో జెసి నివాసంలో ఉన్న పని మనుషులను అనుచరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్…

హైదరాబాద్ నగరంలో బీర్లు కొరత: ఆందోళన చెందుతున్న మందుబాబులు

అసలే హైదరాబాద్ నగరం లో ఎండలు మండిపోతు న్నాయి.అందులోనూ పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ ఇక మందుబాబులు ఊరు కుంటారా? పొద్దంతా ప్రచారం చేసిన మనోళ్లు సాయంత్రానికి ఒక చల్లని బీర్ తాగి బిర్యానీ తిని ఎంచక్కా సేద తీరాలని అనుకుంటారు. కానీ…

హైదరాబాద్‌ సౌత్ జోన్‌ డీసీపీ బదిలీ

హైదరాబాద్‌ సౌత్ జోన్‌ డీసీపీ సాయి చైతన్య ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బదిలీ అయ్యారు. సాయి చైతన్యను డీజీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసీ ఆదేశాల మేరకు డీసీపీ సాయి చైతన్యను బదిలీ చేశారు.

ఎంపీ వద్దిరాజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు తదితరులతో కలిసి సమావేశమయ్యారుసాక్షిత : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్…

హీరో బాలకృష్ణ లెజెండ్ మూవీ పదేళ్ల సెలబ్రేషన్స్ రేపు హైదరాబాద్ లో

హీరో బాలకృష్ణ లెజెండ్ మూవీ పదేళ్ల సెలబ్రేషన్స్ రేపు హైదరాబాద్ లో హీరో బాలకృష్ణ మరియు టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు…

రేపు జరిగే హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కి సర్వం సిద్ధం

రేపు ఉప్పల్‌లో జరిగే హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కి స్టేడియంలో 2800 మంది పోలీసులతో, 360 సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు.. ల్యాప్ టాప్స్, బ్యానర్లు, పెన్నులు, హెల్మెట్‌లకు స్టేడియంలో అనుమతి లేదని మీడియాకి తెలిపిన పోలీసు ఉన్నతాధికారులు.

హైదరాబాద్ లో వైన్స్ షాప్ లు బంద్

హైదరాబాద్:మార్చి 22హోలీపండుగ సందర్భంగా హైదరాబాద్ లోపోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉద యం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివే స్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఈరోజు ఆదేశాలు జారీ…

హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు

ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చ. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు.

బెంగళూరు పేలుడుతో హైదరాబాద్ లో హై అలెర్ట్

హైదరాబాద్ లో పలుచోట్ల పోలీసుల తనిఖీలు.. జూబ్లీ బస్ స్టాండ్, ఎంజీబీఎస్ తోపాటు… పలు ప్రాంతాల్లో తనిఖీలు.. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్ లో ముమ్మర తనిఖీలు.. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్ ను తనిఖీ చేస్తున్న…

హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు

హైదరాబాద్:ఫిబ్రవరి 26హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ సైంటి స్టులు, విదేశీ డెలిగెట్స్ హాజరుకానున్నారు. జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, వైద్య రంగంలో ఆవిష్కరణలు,…

శ్రీరెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తుంది అని సైబర్ క్రైమ్ లో పిర్యాదు చేసిన వైఎస్ షర్మిల.

బహిరంగ ప్రదేశాల్లో అసభ్య ప్రవర్తనపై హైదరాబాద్ షీ టీమ్స్ అణిచివేత

హైదరాబాద్ షీ టీమ్స్, పబ్లిక్ నుండి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులపై షీ టీమ్స్ గణనీయమైన చర్యలు తీసుకున్నాయి. ఇటీవలి సంఘటనలు ప్రజల మర్యాదను విస్మరించడం మరియు బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న…

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం

10 వేల మంది కాలేజ్ విద్యార్థులకు ఫ్రీగా మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కల్పించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యాసంస్థల నుండి ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో [email protected] మెయిల్ చేసి తెలపాలని…

You cannot copy content of this page