పంజాగుట్ట లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు హిట్ అండ్ రన్, బీటెక్ విద్యార్థి
హైదరాబాద్ పంజాగుట్ట లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు హిట్ అండ్ రన్, బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం, కాలేజీకి వెళ్తున్న ఇద్దరి విద్యార్థులను అతివేగంతో ఢీకొని అక్కడి నుంచి పరారైన ప్రైవేట్ ట్రావెల్…