గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి
హైదరాబాద్ : వేసవి సమీపిస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. జలమండలి సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోవడం లేదు. ముఖ్యంగా ఐటీ కారిడార్లో రోజు విడిచి రోజు జలమండలి 9 మిలియన్ గ్యాలన్ల నీటిని అందిస్తోంది. అక్కడ…