మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గా ఎన్నికైన పురుషోత్తం అనిల్ గౌడ్

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గా ఎన్నికైన పురుషోత్తం అనిల్ గౌడ్జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కొండం మధుసూదన్ రెడ్డి గత రెండు నెలల క్రితం ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఎన్నికల్లోనిన్న రిజల్ట్…

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి వనంలో అనిల్ రెడ్డి

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి వనంలో అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , ఉప్పలపాటి శ్రీకాంత్ , అయ్యప్ప స్వాములు, మరియు భక్తులతో కలిసి…

బోరుగడ్డ అనిల్ కు రెస్టారెంట్ లో భోజనం… పోలీసులపై వేటు

బోరుగడ్డ అనిల్ కు రెస్టారెంట్ లో భోజనం… పోలీసులపై వేటు! రెస్టారెంట్‌లో రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్ ‌కు విందు భోజనం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసిన ఎస్పీ రిమాండ్ ఖైదీకి రెస్టారెంట్‌లో విందు…

వైసీపీ నుంచి అనిల్, జోగి జంప్

వైసీపీ నుంచి అనిల్, జోగి జంప్ ఇలాంటి పిల్ల లీడర్లతో మాటలు పడటమేంటి? అని అవమానంతో వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వేమిరెడ్డి దంపతులు. దీంతో ఈయన్ను మారిస్తే అయినా జిల్లాలో వైసీపీకి మంచి రోజులు వస్తాయేమో…

తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్‌ బోరుగడ్డ అనిల్‌ దాఖలు

తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్‌ బోరుగడ్డ అనిల్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మెజిరేస్టట్‌ శుక్రవారం కొట్టేశారు. అరండల్‌పేట పోలీస్‌ ేస్టషన్‌ పరిధిలో ఏఈఎల్సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబుప్రకా్‌షను కత్తితో బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్‌ చేసిన కేసులో…

అనిల్‌ అంబానీకి నోటీసులు..

Notices to Anil Ambani.. అనిల్‌ అంబానీకి నోటీసులు.. _ రూ.2,599 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం భారతదేశపు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ అన్న అనిల్ అంబానీ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. కోట్ల రూపాయల నోటీసుపై అనిల్ అంబానీ…

నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ కు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు

కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడుతూనే ప్రజలతో మమేకం అవుతున్న అనిల్ కుమార్ యాదవ్ అనిల్ ను కలిసేందుకు,సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్న పల్నాడు ప్రజలు

జగన్ పై బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు

AP: సీఎం జగన్ పై.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో అనిల్ మాట్లాడారు. ‘బలవంతుడిని ఓడించడానికి దేవుడు…

You cannot copy content of this page