అభిమాన నాయకులు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

అభిమాన నాయకులు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి ఆంగ్ల నామ సంవత్సర ఆత్మీయ శుభాకాంక్షల వెల్లువ… కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు,…

అభివృద్ధి ప్రదాత నామకే మా ఓటు : వాకర్స్ అభిమానం

నామ నిధులతో గ్రౌండ్ లో వసతులునామకు కృతజ్ఞతలు తెలిపిన వాకర్స్పెవిలియన్ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం చేసిన ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు ఉదయం ఖమ్మం లోని…

అభిమాన జననిరాజనాల మధ్య….. గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్

భారీ జన సందోహం నడుమ…. ప్రజానీకం,వైసీపీ శ్రేణులు…అభిమాన కెరటంలా వెంటారాగ…. గుడివాడ వీధుల్లో కోలాహలంగా సాగిన కొడాలి నాని నామినేషన్ ర్యాలీ… -గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అంటూ నినాదాలు…. వృషభరాజాల రథంపై నుండి ప్రజలకు అభివాదాలు చేసిన ఎమ్మెల్యే…

You cannot copy content of this page