గ్రూప్-4 అభ్యర్థుల ఎంపికలో

గ్రూప్-4 అభ్యర్థుల ఎంపికలో రిలింక్విష్‌మెంట్ /అన్విల్లింగ్ ఆప్షన్‌ను పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూల్ ఆఫ్ ప్రొసిజర్ 6Aను సవరించి బ్యాక్ లాగ్ అవ్వకుండా చర్యలు చేపట్టాలని లేఖ

రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది

లోక్ సభ స్థానాల్లో మొత్తం 454 మంది బరిలో ఉండగా, అసెంబ్లీ స్థానాల్లో 2 వేల 387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనలో వెల్లడించారు. అత్యధికంగా విశాఖ లోక్ సభ…

ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే మనందరి లక్ష్యం – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి.రాజేంద్రప్రసాద్

పెనమలూరు నియోజకవర్గం,ఉయ్యూరు టౌన్ పార్టీ కార్యాలయంలో జరిగిన తెదేపా, జనసేన, బిజెపి నాయకుల, కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రసంగించిన రాజేంద్రప్రసాద్ . ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్రానికి, మన…

కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

ఏపీకి చెందిన 9 మంది అభ్యర్థులు సహా 11 మందితో జాబితా విడుదల శ్రీకాకుళం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా డా.పరమేశ్వరరావు. విజయనగరం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను. అమలాపురం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా జంగా గౌతమ్‌. మచిలీపట్నం లోక్‌సభ కాంగ్రెస్‌…

మంగళగిరిలో అభ్యర్థుల నామినేషన్ కు పూర్తయిన ఏర్పాట్లు

పటిష్ట బందోబస్తు మధ్య జరుగనున్న నామినేషన్ ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్థులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ రాజకుమారి

నేడు వైసీపీ అభ్యర్థుల ప్రకటన

ఏపీ: ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్‌.. మధ్యాహ్నం ఒంటి గంటకు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన.. వైఎస్సార్‌ ఘాట్‌ దగ్దర నివాళులర్పించిన తర్వాత అభ్యర్థు ప్రకటన

రేపే కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితా?

హైదరాబాద్:మార్చి 06సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవు తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని పార్టీలన్నీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ను సిద్దం చేసే పనిలో ఉన్నాయి. రేపు టీ కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది.ఢిల్లీ లో కాంగ్రెస్ సెంట్రల్…

నేడు బిజెపి అభ్యర్థుల తొలి జాబితా

న్యూఢిల్లీ:మార్చి 01సార్వత్రిక ఎన్నికల సమరంలో బరిలోకి దిగే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖరారు చేసింది. గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాల యంలో జరిగిన ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుమారు 9 రాష్ట్రాల్లో అభ్యర్థుల…

తెలంగాణలో 6 స్థానాలకుగాను బీజేపీ అభ్యర్థుల ఖరారు

తెలంగాణలో 6 స్థానాలకుగాను బీజేపీ అభ్యర్థుల ఖరారు సికింద్రాబాద్‌ – కిషన్‌ రెడ్డి కరీంనగర్‌ – బండి సంజయ్‌ నిజామాబాద్‌ – ధర్మపురి అర్వింద్ చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి భువనగిరి – బూర నర్సయ్య గౌడ్ ఖమ్మం –…

డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే

AP DSC: ఏపీ డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తూ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ హైకోర్టులో పిటిషన్లు…

సీఎంతో రాజ్యసభ అభ్యర్థుల భేటీ

సీఎంతో రాజ్యసభ అభ్యర్థుల భేటీ నామినేషన్ కు ముందు జగన్ ను కలిసిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పోటీ టీడీపీ పోటీచేస్తే ఈ నెల 27న ఎన్నికలు తాడేపల్లి క్యాంప్‌…

మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితా: జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మా పార్టీ అధినేత పవన్‌ కల్యాన్‌ ప్రకటిస్తారని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై స్పందించారు..…

You cannot copy content of this page