అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది: ఎంపీ రఘునందన్ రావు
అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది: ఎంపీ రఘునందన్ రావు సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం కావాలని పెద్దగా చేస్తోందన్న రఘునందన్ భద్రతా వైఫల్యాన్ని పక్కనపెట్టి.. హీరోను మాత్రమే కారణంగా చూపుతున్నారంటూ విమర్శ ప్రభుత్వం కక్షగట్టినట్లు ప్రవర్తించడం సరికాదన్న బీజేపీ…