చెకుముకి టాలెంట్ టెస్ట్ లో మండల ఫస్ట్ శ్రీ ఆదర్శ
చెకుముకి టాలెంట్ టెస్ట్ లో మండల ఫస్ట్ శ్రీ ఆదర్శ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి ప్రతిభా పరీక్ష చింతకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్న 15 ప్రభుత్వ ,…