మా కుటుంబాన్ని ఆదుకొండి.
Support our family. మా కుటుంబాన్ని ఆదుకొండి.నిలువనీడ లేక అనేక సమస్యలు ఎదుర్కుంటున్న బీద కుటుంబం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని లక్ష్మీ నాయక్ తండ గ్రామానికి చెందిన వాంకుడోత్ నగేష్ నాయక్, సుజాత దంపతులు వారి ఆర్థిక ఇబ్బందులను…