రామన్నపేట మండలంలోని MPDO ఆఫీస్
యాదాద్రి భువనగిరి జిల్లా., : నకిరేకల్ నియోజకవర్గం:-రామన్నపేట మండలంలోని MPDO ఆఫీస్ నందు మండలానికి చెందిన 85 మంది లభ్దిదారులకు ముఖ్యమంత్రి సహయనిధి కింద మంజూరైన 23లక్షల రూపాయల చెక్కులను & 04 కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన., నకిరేకల్…