షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆమె వెంటే ఉంటా : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆమె వెంటే ఉంటా : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిల వెంటే ఉంటానని ప్రకటించి సంచలనానికి తెరతీశారు.వైఎస్…