రైతాంగ ప్రజా నిరసన సదస్సుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రణభేరి మోగించిన ……….బి ఆర్ఎస్.
రైతాంగ ప్రజా నిరసన సదస్సుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రణభేరి మోగించిన ……….బి ఆర్ఎస్.వేలాధిగా తరలివచ్చ రైతులకు సంఘీభావం తెలిపిన రైతు,కార్మిక, కర్షక విద్యార్థి మహిళా లోకం వనపర్తి :అన్నదాతను హరిగోసా పెడుతున్న ,రైతులను చెప్పుతో కోడతామన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెంప చెళ్లుమనిపించేలా…