ఆర్టీసీ బస్సులో వ్యక్తి గుండెపోటుతో మృతి

ఆర్టీసీ బస్సులో వ్యక్తి గుండెపోటుతో మృతి హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తు న్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో మంగళ వారం ఉదయం వెలుగు చూసింది. యాదాద్రి నుంచి…

ఆర్టీసీ వారి పంచారామ శైవ క్షేత్ర దర్శిని గోడపత్రి

ఆర్టీసీ వారి పంచారామ శైవ క్షేత్ర దర్శిని గోడపత్రికను ఆవిష్కరించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శ్రీ దత్త సాయి సన్నిధి,జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన చిలకలూరిపేట ఆర్టీసీ డిపో వారి గోడ పత్రికను తెలుగుదేశం పార్టీ…

నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు

నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు వనపర్తిఆర్టీసీస్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వనపర్తి డిపో కార్మికులు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మికుల కోర్కెల దినోత్సవం సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి విధులకు…

ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ : మానవత్వం చాటుకున్న మహిళ కండక్టర్ హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ముషీరాబాద్ డిపోనకు చెందిన 1 జెడ్ రూట్…

బైక్ ను డీ కొట్టిన ఆర్టీసీ బస్సు :ఒకరు మృతి

RTC bus hit a bike: one person died సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ పంపు సమీపంలోని మూల మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా…

ఎదురెదురుగా ఢీకొన్న కారు, ఆర్టీసీ బస్సు.. కారులో ముగ్గురు మృతి

A car and an RTC bus collided head-on.. Three people died in the car ఎదురెదురుగా ఢీకొన్న కారు, ఆర్టీసీ బస్సు.. కారులో ముగ్గురు మృతి రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల…

టీఎస్ ఆర్టీసీ కీ బదులు టీజీఎస్ ఆర్టీసీ గా మారనున్న ఆర్టీసీ సంస్థ

Instead of TS RTC, TGS RTC is an RTC company టీఎస్ ఆర్టీసీని త్వరలో టీజీఎస్ఆర్టీసీగా మార్చ నున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. త్వరలో లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక నుంచి…

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు షాక్… హెచ్ఆర్ఏలో కోత

హైదరాబాద్:మార్చి 17టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల వేతనాలు పెంచిన ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. పనిచేసే ప్రాంతాన్ని బట్టి ఇంటి అద్దె భత్యం స్లాబుల్లో మార్పులు చేసింది. దీనివల్ల జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఉద్యో గులకు అధిక నష్టం కల గనుంది. ఇక్కడ…

పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం

ఎ. విజయ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి ఈనెల 18వ తేదీ నుండి 30 వరకు జరిగే 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధినీ/విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.…

ఆర్టీసీ బస్సులు లేక స్కూలు విద్యార్థుల అవస్థలు

గ‌ద్వాలజిల్లా :మార్చి 06ఆర్టీసీ బ‌స్సుల్లేక విద్యార్థులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతు న్నారు. స‌కాలంలో పాఠ‌ శాల‌ల‌కు చేరుకునేందు కు ప్ర‌యివేటు వాహ‌నాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. కొంత మంది విద్యార్థులైతే ట్రాక్ట‌ర్‌లో స్కూల్‌కు బ‌య‌ల్దేరారు. ఈ ఘ‌ట‌న అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గం లో వెలుగు చూసింది.…

ఆర్టీసీ డ్రైవర్ స్కాం

తిరుపతి : ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తిరుపతి- కడప- తిరుపతి మధ్య నడుస్తున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడుస్తోంది. ఈ క్రమంలో ఈ బస్సును ఆపి అధికారులు తనిఖీ చేశారు. ఈ నెల 17న కడప జిల్లా కుక్కలదొడ్డి దగ్గర తనిఖీ…

మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు భూపాలపల్లి జిల్లా:ఫిబ్రవరి 21కాటారం భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం మంచిర్యాల డిపో నుంచి మేడారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గు…

మేడారం జాతర ప్రసాదాన్ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇంటికి పంపుతామని ఆర్టీసీ తెలిపింది

హైదరాబాద్‌: మేడారం జాతర ప్రసాదాన్ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇంటికి పంపుతామని ఆర్టీసీ తెలిపింది. ఈ మేరకు దేవాదాయశాఖతో సంస్థ లాజిస్టిక్స్‌ విభాగం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన అన్ని కార్గో (లాజిస్టిక్స్‌) కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని,…

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి పూట సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ల, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంలో కలిపి చెల్లించనుంది. దీంతో ఈ నైట్ ఔట్ భత్యాలను, జీతంతో పాటూ అకౌంట్లో జమ కానుంది.…

ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ: 12మందికి గాయాలు

Warangal: ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ: 12మందికి గాయాలు ఆత్మకూరు: ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొన్న ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వరంగల్‌ నుంచి మణుగూరు వెళ్తోన్న ఆయిల్‌ ట్యాంకర్‌, ములుగు జిల్లా…

You cannot copy content of this page