తెలంగాణలో రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్
తెలంగాణలో రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ అందించేలా ప్రభుత్వం కసరత్తు తొలిదశలో నారాయణ పేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2096 పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలకూ అమలు చేయనున్నారు. సీఎం రేవంత్ రేపు దీనిని ప్రారంభించనున్నారు.. ఈ కనెక్షన్ తీసుకుంటే 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో…