కల్వకుర్తి మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ
కల్వకుర్తి మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ.. రూ.7.5 లక్షల నగదు తస్కరణ జూబ్లీహిల్స్ లోని భరణీ లే-ఔట్ లో జైపాల్ యాదవ్ నివాసం. ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్..
కల్వకుర్తి మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ.. రూ.7.5 లక్షల నగదు తస్కరణ జూబ్లీహిల్స్ లోని భరణీ లే-ఔట్ లో జైపాల్ యాదవ్ నివాసం. ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్..
మరో మంత్రి ఇంట్లో చోరీ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటే ఏకంగా మంత్రుల ఇళ్లలోనే చోరీలు జరిగేంత నెల రోజుల క్రితం స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరగగా ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు…
Burglary in the house of a popular actress ప్రముఖ మరాఠీ నటి శ్వేతా షిండే ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా 110 గ్రాములు ఆభరణాలతో పాటు డబ్బులను కూడా దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. నటి ప్రస్తుతం మహారాష్ట్రలోని సతారాలో…
100 crores in the house of a cobbler, seized in UP చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు సీజ్ యూపీలో చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చెప్పుల వ్యాపారుల…
ACB raids at ACP’s house హైదరాబాద్లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అశోక్ నగర్లోని ఇంటితో పాటు…
You cannot copy content of this page