ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి, సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు ఇచ్చే అంత్యక్రియల ఛార్జీలు పెంచింది. ఇప్పటివరకు అంత్యక్రియల ఖర్చు రూ.20 వేలు ఉండగా.. దానిని రూ.30 వేలకు పెంచుతూ ప్రభుత్వం…